Please Share This...

దయచేసి చదవండి.........షేర్ చేయండి.........ఇది అందరికీ తెలిసిన విషయమే
కానీ ఇంకా చాలామందికి తెలియక వారి మొబైల్స్ పోగొట్టుకుని బాధపడుతునే ఉన్నారు............ఇలా చేసి చూడండి........మీ మొబైల్ దొరికే అవకాశం ఉంది.........

1.*# 06 # నెంబరుకు డయల్ చేయండి........

2.15 నెంబర్లతో మీ పోనుకు మెసేజ్ వస్తుంది........దాన్ని మీ మొబైల్ లో కాకుండా ఎక్కడైనా రాసి ఉంచుకోండి........

3.మీ మొబైల్ పోయిన వెంటనే : cop@vsnl.net కు ఆ 15 నెంబర్లను మైల్ ద్వారా పంపండి.......

4. పోలీసులకు తెలుపవలసిన అవసరం లేదు......

5.24 గంటలలోపు GPRS or net ద్వారా మీ మొబైల్ ఎక్కడ ఉందో ట్రేస్ చేయవచ్చు........

6.మీ నెంబరుని మార్చినా ఆ ఫోను ఎక్కడ వుందో....ఏ ఏరియాలో ఉందో తెలుసుకోవచ్చు......

7.దీనికి మీరు చేయవసినదంతా.....
మీ పేరు:
చిరునామా:
ఫోను మాడల్....
చివరిసారిగా డయల్ చేసిం నెంబరు....
మీ mail id.
మీ ఫోను పోయిన తేది:
IMEI నెంబరు.

No comments:

Post a Comment