"India is my country and all Indians are my brothers and sisters..." అంటూ చిన్నప్పటి నుంచి మనం school లో చదివిన pledge ఎవరు రాసారో తెలుసా?
మన తెలంగాణా బిడ్డ!
నల్గొండ జిల్లా అన్నెపర్తి వాస్తవ్యుడు "పైడిమర్రి వెంకట సుబ్బారావు".
ఈయన రాసిన pledge ఐదు దశాబ్దాలుగా దేశములోని పిల్లలు అందరు చదువుథున్నరు కాని కనీస గుర్తింపు లేదు మన తెలంగాణా తేజానికి .. share this widely. and tell everyone ప్రతి నోట పలికేది తెలంగాణా వాడి మాట అని!
No comments:
Post a Comment