HOW TO DOWNLOAD 10 th CLASS(SSC)MARKS LIST.


HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST.."
'10th క్లాస్' సర్టిఫికెట్ పోయిందా?అయితే వర్రీ కాకండి.. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
website Link : http://memos.bseapwebdata.org/SSCResultsDetails.aspx
లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో '10th క్లాస్' మార్కుల లిస్ట్ అతిముఖ్యమైనది.
ఇది 'Date of Birth' కి ప్రూఫ్గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.
సో.. ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా, ఈ website మీ మార్కుల
మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది..
అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి 

ఉపయోగపడే మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చెయ్యగలరు..
website Link : http://memos.bseapwebdata.org/SSCResultsDetails.aspx

1 comment: